నేను సైతం ................ నేను సైతం !!!!!నేను సైతం మార్పు కోసం "పిల్లి గడ్డం" పెంచుతున్నాను.....
నేను సైతం చూపు కోసం "కళ్ళ జోడు''ను వాడుతున్నాను....
నేను సైతం ................ నేను సైతం !!!!!
(నిన్న సాయంత్రం దాక హోరెత్తించిన ఎన్నికల ప్రచారపు పాటలకీ పారడిగా )
గమనిక : నేను అంటున్న మార్పుకి రాజకీయ పార్టీలు చెబుతున్న మార్పుకి ఎటువంటి సంబంధము లేదు.
