నేను అనువదించిన రెండు సింగిల్ పేజి కథలు నిన్న (23 నవంబర్ 2008)వార్త, ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధాలలో ప్రచురితమయ్యాయి. ఇలా నా కథలు రెండు ఒకే రోజు పత్రికల్లో రావడం ఇది రెండో సారి.
ఇంతకుముందు 9 ఏప్రిల్ 2006 నాడు నేను అనువదించిన "హస్తలాఘవం", "సెల్‌ఫోన్" అనే కథలు ఆంధ్రజ్యోతి, వార్త ఆదివారం అనుబంధాలలో ప్రచురితమయ్యాయి.
నిన్నటి వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన "నల్ల ధనం Null ధనం" అనే కథని నా మరో బ్లాగులో చదవండి.
1 comments:
అభినందనలు.
Post a Comment