Monday, June 2, 2008

మెట్లెక్కుతున్నా!

నేను గత కొన్ని రోజులుగా మా ఆఫీసు భవనంలో లిఫ్ట్ ఉపయోగించడం లేదు. నాల్గో అంతస్తులో ఉన్న మా ఆఫీసుకి మెట్లెక్కే వెడుతున్నా!


మా కొలీగ్ ని కూడా మెట్లెక్కడానికి, దిగడానికి ప్రొత్సహించా! ఎందుకంటారా - ఇక్కడ చదవండి.

0 comments: