Tuesday, April 22, 2008

పుస్తకాలపై కొటేషన్లు

నేడు అంతర్జాతీయ పుస్తక దినోత్సవం (౨౩ ఏప్రిల్ ౨౦౦౮). ఈ సందర్భంగా నేను సేకరించిన పుస్తకాలపై కొటేషన్లను మీతో పంచుకుంటున్నాను.


"పుస్తకాలు ఉన్న పూరి గుడిసెలో నిరుపేదనై ఉంటాను కాని, పుస్తకాలు లేని భవనాలలో గొప్ప చక్రవర్తిగానైనా సరే, నేనుండను." - నాళం వెంకట కృష్ణా రావు


"గొప్ప పుస్తకాలు చదవడమంటే పూర్వ శతాబ్దాల గొప్ప వ్యక్తులతో మాట్లాడడమే!" - రెనే డి కార్డ్స్


"మంచి పుస్తకం విజ్ఞానాన్ని ఇస్తుంది. మంచి ఆలోచనల్ని రేకెత్తిస్తుంది" - కె. ఎన్. క్రూపస్కాయ


" ఓ గొప్ప పుస్తకం ఒక్కటే నిజంగా అమరమైనది" - ఫ్రాంక్


" పుస్తకాలు లేని ఇళ్ళు, కిటికీలు లేని గదుల్లాంటివి" - రూజ్ వెల్ట్


" మంచి పుస్తకాలు, చెడ్డ పుస్తకాలు అనేవి లేనేలేవు. ఉన్నవల్లా, మంచిగా రాసిన పుస్తకాలు, చెడ్డగా రాసినవి మాత్రమే" - ఆస్కార్ వైల్డ్


" చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో" - కందుకూరి వీరేశలింగం


" మనిషిని సొంతంగా ఆలోచించేడట్లు చేయడమే పుస్తకాల పని"


"ఒక గొప్ప పుస్తకం చదివినప్పుడు, ఓ కొత్త మిత్రుడు దొరికినంత సంబరం. దానిని మళ్ళీ ఇంకోసారి చదివితే చిరకాల మిత్రునితో కలిసినంత ఆనందం"


" మనిషి తర్వాత అంతటి ఆనందాన్ని ఇచ్చేది ఒక్క పుస్తకమే"


" ఫిక్షన్ గానీ, నాన్ ఫిక్షన్ గానీ,చదివినప్పుదు నీలో ఆలోచనలు రేకెత్తించేదే మంచి పుస్తకం" యండమూరి వీరేంద్రనాథ్ (మంచు పర్వతం నవలలో)


" ఏం చేయాలో తోచని పరిషితులలో పుస్తకల్లోకి చూడు - నీకు చాల విషయాలు తెలుస్తాయి" - సూర్యదేవర రామ్మోహన రావ్ (లక్ష్యం నవలలో)


" పుస్తకాలు జీవితానికి మంచి రూపాన్నిస్తాయి"


"If you have a garden and library, you have everything that you need" - Cicero


"Books like friends, should be few, and well chosen" - Samuel Paters


"Some books are to be tasted, others to be swallowed and some few to be chewed and digested" - Bacon


"All books are divisible into two classes - the books for hour and the books for ever"


"That is a good book, it seems to me which is opened with expectation and closed with profit" - Lousie


" If you would like to get the best out of books, spend a quarter hour in reading and three quarters in thinking over what you have read" - Richard Le Galliens


"Books are the treasured wealth of the world and fit inheritance of generations and nations" - Thoreau


"If a books is worth reading, it is worth buying" - John Ruskin


"Books support us in our solitude and keep us from being burden to ourselves" - Jeremy Collier


"The world of books is the most unmakable creation of man. Nothing else that he builds ever lasts. Monuments fall, nations perish, civilisations grow old and die out. But the world of books are volumes that have seen this happen again and again and yet liv on, still young, still telling men's heart's, of the hearts of men centuries dead"


"I've lost some friends


I truely cherished,


for whom I'm greatly


sorrowed


these friends aren't human's


who have perished


they're books that humans


borrowed" - Florence Weeks





పుస్తకాలని చదవండి, చదివించండి





1 comments:

kasturimuralikrishna said...

each book is a universe of crystallized thoughts.open it,they come alive and take u on a journey that can only be felt,not described.