Thursday, August 2, 2007

వివేకం

హే భగవాన్! నేను మార్చలేని విషయాలను
భరించుటకు కావలసిన నిబ్బరాన్ని ప్రసాదించు;
నేను మార్చగలిగిన వాటిని మార్చుటకు
వలయు సాహసాన్ని సమకూర్చు;
ఈ రెండిటి నడుమ వ్యత్యాసాన్ని గ్రహించగల
వివేకాన్ని కలిగించు

- దీన్ని ఆంగ్లంలో God Grant me Serenity అనే పేరుతో Dr. Reinhold Niebuhr రాసారు. తెలుగులోకి ఎవరు అనువదించారో నాకు తెలియదు. చాలా విశిష్టమైన భావం కలదీ కవిత.

0 comments: