నా పేరు కొల్లూరి సోమ శంకర్. నేనో amateur కధకుడిని,అనువాదకుడిని.
2006లో మనీ ప్లాంట్ అనే అనువాద కధా సంకలనం వెలువరించాను. నా ఈ పుస్తకం అజో విబొ వారి పుస్తక విక్రయ కెంద్రం లో దొరుకుతుంది. వివరాలు ఈ లింక్ చూడండి.
http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=2212
0 comments:
Post a Comment