నాకు మునుపే మరో బ్లాగు ఉంది. మరి ఈ బ్లాగు ఎందుకంటే, ఎన్నో పుస్తకాలు చదువుతుంటాము. అందులోని అంశాలు మనల్ని చాల ప్రభావితం చేస్తాయి. వాటిని మనం ఉత్తరాలలో, ప్రసంగాలలో, ఇంకా అనేక చోట్ల వాడతుంటాము.
నాకు ప్రేరణనిచ్చే కొటేషన్లను, కవితలు, వాక్యాలని సేకరించడం అలవాటు. కొన్నింటిని చదివక, పదికాలల పాటు దాచుకోవాల్నిపిస్తుంది. వాటన్నింటీనీ మీతో పంచుకోడం కోసమే ఈ బ్లాగు. చదవండి.
Wednesday, July 18, 2007
Subscribe to:
Post Comments (Atom)

1 comments:
మీకు నచ్చిన పుస్తకాల సమీక్షలు, మిమ్మల్ని ప్రేరేపించిన కవితలు మొ// వాటి ద్వారా, మీ ఆలోచనలు, అనుభూతులు బహుచక్కగా వెలిబుచ్చుతున్నారు.ఇదేకాకుండా కథలు రయడం, పుస్తకాలు ప్రచురించడం , ఇవన్నిచేయగలిగే మీ ఓపికకు నా జోహార్లు. Please, keep the good work going.
Post a Comment